(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

8 కర్ణ పర్వము (Karnaparvam) - మహాభారతం


॥ శ్రీః ॥
8.88. అధ్యాయః 088
Mahabharata - Karna Parva - Chapter Topics
దుఃశాసనవధక్రోధాదాత్మనామభిద్రుతదతాం తదనుజానాం భీమేన వధః॥ 1 ॥
దుఃశాసనాదినిధనాద్బిశ్యతః కర్ణస్య శల్యేన ప్రోత్సాహనం॥ 2 ॥
సంకులయుద్ధం॥ 3 ॥
Mahabharata - Karna Parva - Chapter Text

సంజయ ఉవాచ। 8-88-0x(5049)(59371)
స పీత్వా రుధిరం తస్య చరణౌ గృహ్య భారత।
ఇత్యుచ్చైర్వచనం ప్రాహ ప్రతినృత్యన్వృకోదరః॥ 8-88-1(59372)
ఏష తే రుధిరం తీవ్రం పిబామి పురుషాదవత్।
వదేదానీం సుసంరబ్ధః పునర్గౌరితి గౌరితి॥ 8-88-2(59373)
యే చాస్మాన్ప్రతినృత్యంతి తదా గౌరితి గౌరితి।
తాన్వయం ప్రతినృత్యామః పునర్గౌరితి గౌరితి॥ 8-88-3(59374)
ప్రమాణకోట్యాం శయనే కాలకూటకభోజనం।
దంశనం చాహిభిస్తీక్ష్ణైర్దాహం జతుగృహే చ యత్॥ 8-88-4(59375)
ద్యూతే చ దోషభూయస్త్వమరణ్యే వసతిశ్చ యా।
ఇష్వస్త్రాణి చ సంగ్రామే అనిలానిలవేశ్మసు॥ 8-88-5(59376)
దుఃఖాన్యేవాభిజానీమో న సుఖాని కదాచన।
ధృతరాష్ట్రస్య దౌరాత్ంయాత్సపుత్రస్య వయం సదా॥ 8-88-6(59377)
ఇత్యుచ్చైర్వచనం ప్రోచ్య జయం ప్రాప్య వృకోదరః।
పునరేవ మహారాజ తవ సైన్యమభిద్రవత్॥ 8-88-7(59378)
రక్తార్ద్రపాణిస్తు తతో మహాత్మా
గదాపాణిః కాల ఇవాంతకాలే।
విభీషయంస్తవ పుత్రస్య సైన్య--
మితస్తతో ధావతి వాహినీం తే॥ 8-88-8(59379)
తతః క్షణాద్భారత శూన్యమాసీ--
దాయోధనం ఘోరతరం కురూణాం।
యత్రాజిమధ్యే ప్రాపిబద్భీమసేనో
దుఃశాసనస్య రుధిరం క్రోధదీప్తః॥ 8-88-9(59380)
స హత్వా సమరే రాజన్రాజపుత్రం మహాబలం।
పూర్ణకామో మదోదగ్రః సింహో రురుమివోత్కటః॥ 8-88-10(59381)
రుధిరార్ద్రో మహారాజ వ్యశోభత పరంతపః।
సపుష్పః కింశుక ఇవ రక్తరక్తతరో బభౌ॥ 8-88-11(59382)
రుధిరాక్తో ఘోరవేషః క్రుద్ధో రాజన్వచోఽబ్రవీత్।
బ్రూహీదానీం పాపమతే నృశంస పతితో హ్యసి॥ 8-88-12(59383)
దుఃశాసనే యాదృశం సంశ్రుతం న--
స్తదవాప్తం పాండవైః సర్వమేవ।
అత్రైవమాప్స్యాంయపరం ద్వితీయం
దుర్యోధనం యజ్ఞపశుం విశస్య॥ 8-88-13(59384)
శిరో మృదిత్వాఽస్య పునశ్చ శాంతిం
యాస్యాంయహం కౌరవాణాం సమక్షం।
యా సాఽపతిః సా సపతిర్హి జాతా
యాస్తాః సపత్యోఽపతయస్తు జాతాః॥ 8-88-14(59385)
పశ్యంతు చిత్రం వివిధం హి లోకే
యే వై తిలాః షండతిలా బభూవుః।
తే చేత్సంసిద్ధా నిధనం గతాః పరే
కిం చిత్రరూపం బత జీవలోకే॥ 8-88-15(59386)
ఏతావదుక్త్వా వచనం ప్రహృష్టః
ప్రాక్రోశదుచ్చై రుధిరార్ద్రవక్రః।
ననర్త చైవాతిబలో మహాత్మా
వృత్రం నిహత్యేవ సహస్రనేత్రః॥ 8-88-16(59387)
దృష్ట్వా తు నృత్యంతముదగ్రవీర్యం
కాలం యథా త్వంతకాలే ప్రజానాం।
మహద్భయం చాధిరథిం వివేశ
జయే నిరాశాశ్చ సుతాస్త్వదీయాః॥ 8-88-17(59388)
దుఃశాసనే తు నిహతే పుత్రాస్తవ మహారథాః।
మహత్క్రోధవిషం వీరా ధారయంతో మహాబలాః।
తే తు రాజన్మహావీర్యా భీమం ప్రాచ్ఛాదయంఛరైః॥ 8-88-18(59389)
నిషంగీ కవచీ ఖంగీ దండధారో ధనుర్ధరః।
అలంబుర్జలసంధశ్చ వాతవేగసువర్చసౌ॥ 8-88-19(59390)
ఏతే సమేత్య సహితా భ్రాతృవ్యసనకర్శితాః।
భీమసేనం మహాబాహుం పీడయామాసురంజసా॥ 8-88-20(59391)
స వధ్యమానో విశిఖైః సమంతాత్తైర్మహారథైః।
భీమః క్రోధాభిరక్తాక్షః క్రుద్ధః కాల ఇవాబభౌ॥ 8-88-21(59392)
తతః పరివృతో రాజన్నవభిః శత్రుతాపనైః।
దుఃశాసనాదవరజైః పుత్రైస్తవ వృకోదరః॥ 8-88-22(59393)
తాంస్తు భల్లైర్మహావేగైర్నవభిర్నవ భారత।
రుక్మాంగదాన్రుక్మపుంఖైః పార్థో నిన్యే యమక్షయం॥ 8-88-23(59394)
హతేషు తవ పుత్రేషు బలం తద్విప్రదుద్రువే।
పశ్యతః సూతపుత్రస్య పాండవస్య భయార్దితం॥ 8-88-24(59395)
తతః కర్ణం మహారాజ ప్రవివేశ మహద్భయం।
దృష్ట్వా భీమస్య విక్రాంతమంతకస్య ప్రజాస్వివ॥ 8-88-25(59396)
తస్య త్వాకారభావజ్ఞః శల్యః సమితిశోభనః। 8-88-26(59397)
ఉవాచ వచనం కర్ణం ప్రాప్తకాలం హితం తదా॥ 8-88-27(59398)
ఏతే ద్రవంతి రాజానో భీమసేనభయార్దితాః।
దుర్యోధనశ్చ సంమూఢో భ్రాతృవ్యసనకర్శితః॥ 8-88-28(59399)
దుఃశాసనస్య రుధిరే పీయమానే మహాత్మనా।
వ్యాపన్నచేతాః సహసా శోకోపహతచేతనః॥ 8-88-29(59400)
ఉపాసతే త్వామేతే హి పరివార్య మహారథాః।
కృపప్రభృతయః కర్ణ హతశేషాః సహోదరాః॥ 8-88-30(59401)
పాండవా లబ్ధలక్షాశ్చ ధనంజయపురోగమాః।
త్వామేవాభిముఖాః శూరా యుద్ధాయ సముపస్థితాః॥ 8-88-31(59402)
స త్వం పురుషశార్దూల పౌరుషే మహతి స్థితః।
క్షత్రధర్మం పురస్కృత్య ప్రత్యుద్యాహి ధనంజయం॥ 8-88-32(59403)
భారో హి ధార్తరాష్ట్రేణ త్వయి సర్వః సమాహితః।
తముద్వహ మహాబాహో యథాశక్తి యథాబలం॥ 8-88-33(59404)
జయే స్యాద్విపులా కీర్తిర్ధ్రువః స్వర్గః పరాజయే।
వృషసేనశ్చ రాధేయ సంక్రుద్ధస్తనయస్తవ।
త్వయి మోహం సమాపన్నే పాణ్·డవానభిధావతి॥ 8-88-34(59405)
సంజయ ఉవాచ। 8-88-35x(5050)
ఏతచ్ఛ్రుత్వా తు వచనం శల్యస్యామితతోజసః।
హృది మానుష్యకం భావం కృత్వా యుద్వాయ సుస్థిరం॥ 8-88-35(59406)
తతః క్రుద్ధో వృషసేనోఽభ్యధావ--
ద్భీమం సమాయాంతమమిత్రసాహం।
బాణైః కిరంతం ప్రతియాతి చోగ్రం
వ్యాత్తాననం కాలమివాపతంతం॥ 8-88-36(59407)
తమభ్యధావన్నకులః ప్రవీర--
మారాదమిత్రం ప్రతుదన్పృషత్కైః।
కర్ణస్య పుత్రం సమరే ప్రహృష్టం
జిష్ణుర్జిఘాంసుర్మఘవేవ జంభం॥ 8-88-37(59408)
తతో ధ్వజం స్ఫాటికహేమచిత్రం
చిచ్ఛేద ధైర్యాన్నకులః క్షురేణ।
కర్ణాత్మజస్యేష్వసనం చ చిత్రం
భల్లేన జాంబూనదచిత్రనద్ధం॥ 8-88-38(59409)
అథాన్యదాదాయ ధనుః స శీఘ్రం
కర్ణాత్మజః పాండవమభ్యవిధ్యత్।
దివ్యైరస్త్రైరభ్యవర్షత్తదైనం
కర్ణస్య పుత్రో నకులం కృతాస్త్రం॥ 8-88-39(59410)
తతః క్రుద్ధో నకులః కర్ణపుత్రం
శరైర్మహోల్కాభిరివాభ్యపీడయత్।
స కర్ణపుత్రో నకులస్య రాజ--
న్సర్వానస్త్రాన్వారయదుత్తమాస్త్రైః॥ 8-88-40(59411)
ఆసీత్సుఘోరం భరతప్రవీర
యుద్ధం తదా కర్ణజపాండవాభ్యాం॥ 8-88-41(59412)
వనాయుజాన్సుకుమారాన్సుశుభ్రా--
నలంకృతాంజాతరూపేణ చిత్రాన్।
జఘాన చాశ్వాన్నకులస్య వీరో
రణాజిరే సూతపుత్రస్య పుత్రః॥ 8-88-42(59413)
తతో హతాశ్వాదవరుహ్య యానా--
చ్చర్మాఽఽదదే రుచిరం బర్హిచిత్రం।
ఆకాశసంకాశమసిం ప్రగృహ్య
ప్రకాశమానః ఖగవచ్చచార॥ 8-88-43(59414)
తతోఽస్య పక్షాననయద్యమాయ
ద్విసాహస్రాన్నకులః క్షిప్రకారీ।
తే ప్రాపతన్నసినా వై విశస్తా
యథాఽశ్వమేధే పశవః శమిత్రా॥ 8-88-44(59415)
తతస్తతో విజితా యుద్ధశౌండా
నానాదేశ్యాః సుహృదః సత్యసంధాః।
ఏకేన శీఘ్రం నకులేన నున్నాః
సారేప్సునేవోత్తమచందనస్య॥ 8-88-45(59416)
భూమౌ చరంతం నకులం రథౌఘాః
సమంతతః సాయకైః ప్రత్యగృహ్ణన్।
స తుద్యమానో నకులో విహంగై--
శ్చచార సంఖ్యే ద్విషతో వినిఘ్నన్॥ 8-88-46(59417)
తం కర్ణపుత్రోఽపి చరంతమాజౌ
నరాశ్వమాతంగరథప్రవీరాన్।
నిఘ్నంతమష్టాదశభిః పృషత్కై--
ర్వివ్యాధ వీరః స చుకోప విద్ధః॥ 8-88-47(59418)
తతోఽభ్యధావత్సమరే జిఘాంసుః
కర్ణాత్మజం పాండుసుతో నృవీరం।
తస్యేషుభిర్వధమత్సూతపుత్రో
మహారణే వర్మ సహస్రభారం॥ 8-88-48(59419)
తస్యాథ కాంస్యం సుశితం సుపీత--
మసిప్రవీరం గురుభారాసాహం।
ద్విషచ్ఛరీరాపహరం సుఘోర--
మాధూన్వతః సర్పమివాత్తకోశం॥ 8-88-49(59420)
క్షిప్రం శరైః షఙ్భిరమిత్రసాహ--
శ్చకర్త ఖంగం నిశితైః సుధారైః।
పునశ్చ పార్థం నిశితైః పృషత్కైః
స్తనాంతరే క్షిప్రమివాత్యవిధ్యత్॥ 8-88-50(59421)
స భీమసేనస్య రథం చ గత్వా
వవర్ష వై శరవర్షం సుఘోరం॥ 8-88-51(59422)
నకులమథ విదిత్వా ఛిన్నబాణాసనాసిం
విరథమరిభిరార్తం కర్ణపుత్రాస్త్రమగ్నం।
పవనచలపతాకా హ్లాదినో వల్గితాశ్వాః
పరపురుషనియుక్తాః స్వై రథైః శీఘ్రమీయుః॥ 8-88-52(59423)
ద్రుపదసుతవరిష్ఠాః పంచ శైనేయషష్ఠా
ద్రుపదదుహితృపుత్రాః పంచ చామిత్రసాహాః।
ద్విరదరథనరాశ్వాన్సూదయంతస్త్వదీయాన్
భగవత ఇవ రుద్రాః సంఖ్యయా హేతిమంతః॥ 8-88-53(59424)
అథ తవ రథముఖ్యాస్తాన్ప్రతీయుస్త్వరంతః
కృపహృదికసుతౌ చ ద్రౌణిదుర్యోధనౌ చ।
శకునిశుకవృకాశ్చ క్రాథదేవావృధౌ చ
ద్విరదజలదఘౌషైః స్యందనైః కార్ముకైశ్చ॥ 8-88-54(59425)
అథ తవ రథవర్యాస్తాందశైకప్రవీరా--
నిషుభిరశనికల్పైస్తాడయంతో న్యరుంధన్।
నవజలదసవర్ణైర్హస్తిభిస్తాన్స్మ వవ్రు--
ర్గిరిశిఖరనికాశైర్భీమవేగైః కుణిందాః॥ ॥ 8-88-55(59426)

ఇతి శ్రీమన్మహాభారతే కర్ణపర్వణి సప్తదశదివసయుద్ధే అష్టాశీతితమోఽధ్యాయః॥ 88 ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.